పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. హర్మూజ్ జల సంధిలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలతో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. దీంతో దాయాది పొదుపు చర్యలు ప్రకటించింది. పాకిస్థాన్లో లాక్డౌన్ తరహా పరిస్థితి నెలకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాహనాలకు ఇచ్చే ఇంధన కోటాలో కోత విధించింది. అలాగే, ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలను నిషేధించారు. ఈ ఏడాదిలో పాకిస్థాన్ ఇలాంటి పొదుపు చర్యలు ప్రకటించడం ఇదే రెండోసారి.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. పొదుపు చర్యలపై పాకిస్థాన్ కీలక ప్రకటన
RELATED ARTICLES


