ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు 2023లోనే బ్రిక్స్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న పాకిస్థాన్‌కు ఏళ్లు గడుస్తున్నా నిరాశే ఎదురవుతోంది. గతేడాది ఈజిప్ట్, ఇరాన్ వంటి కొత్త దేశాలకు సభ్యత్వం లభించినప్పటికీ.. కూటమిలో భారత దేశానికి ఉన్న వీటో అధికారం కారణంగా ఇస్లామాబాద్ అభ్యర్థన పెండింగ్‌లోనే ఉండిపోయింది. చైనా, రష్యాల మద్దతు ఉన్నప్పటికీ భారత్ అభ్యంతరం వల్ల పాకిస్థాన్‌కు ప్రవేశం దక్కడం లేదు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్థాన్ ఆరాటం.. ఏళ్లకిందటే దరఖాస్తు, రష్యా, చైనా మద్దతున్నా దక్కని ప్రవేశం.. ఎందుకంటే?
RELATED ARTICLES


