HomeNation and Worldఅహంకారానికి, బెదిరింపులకు తలొగ్గేది లేదు.. అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ వార్నింగ్

అహంకారానికి, బెదిరింపులకు తలొగ్గేది లేదు.. అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ వార్నింగ్

Masoud Pezeshkian Comments In Delhi: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. అమెరికాను మరోసారి హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడే వారికి ఇరాన్ ఎన్నటికీ తలొగ్గదన్నారు పెజెష్కియన్. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌లు ఢిల్లీలో సమావేశమయ్యారు. బ్రిక్స్ సమావేశాల సమయంలో ఇరు దేశాధినేతల భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో ఇద్దరు దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments