అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి విషయంలో ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ఈ అవార్డు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. తాను ఎన్నో యుద్ధాలను ఆపిన శాంతి దూతనని చెప్పుకుంటున్నారు. ఇక, ఆయనను పాకిస్థాన్ ఈ ఏడాది కూడా నామినేట్ చేసింది. పాక్ ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అయితే, అవార్డు మాత్రం భారత సంతతి మహిళకు వచ్చింది. దీంతో ఆమె ట్రంప్‌పై సెటైర్లు వేశారు.
‘చప్పట్లు గట్టిగా కొడితే అవార్డు ట్రంప్‌తో పంచుకోవాల్సి వస్తుందేమో’ నవనీతమ్ పిళ్లై అదిరిపోయే పంచ్
RELATED ARTICLES


