HomeEntertainmentనాగార్జున, బాలకృష్ణకి పోటీగా బరిలో దిగుతున్న కిరణ్ అబ్బవరం.. రియాలిటీతో రిస్క్ చేస్తున్నాడా?

నాగార్జున, బాలకృష్ణకి పోటీగా బరిలో దిగుతున్న కిరణ్ అబ్బవరం.. రియాలిటీతో రిస్క్ చేస్తున్నాడా?

2026 క్రిస్మస్ బాక్సాఫీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అక్కినేని నాగార్జున ‘కింగ్ 100’, నందమూరి బాలకృష్ణ ‘దాదా’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇప్పుడు యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా బరిలో దిగుతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రియాలిటీ’ చిత్రాన్ని డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీనియర్ స్టార్లతో పోటీకి రెడీ అయిన కిరణ్ అబ్బవరం.. కాస్త రిస్క్ చేస్తున్నారేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments