HomeAndhra Pradeshతిరుపతికి వెళ్లే విమాన సర్వీసుల షెడ్యూల్ మారింది.. కొత్త టైమింగ్స్ ఇవే, హైదరాబాద్ నుంచి వెళ్లేవారికి...

తిరుపతికి వెళ్లే విమాన సర్వీసుల షెడ్యూల్ మారింది.. కొత్త టైమింగ్స్ ఇవే, హైదరాబాద్ నుంచి వెళ్లేవారికి అలర్ట్

Tirupati Airport Flights New Schedule: తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే విమాన సర్వీసుల వేళలు మారాయి. సెప్టెంబర్ 1 నుంచి పలు నగరాలకు విమానాల సమయాల్లో మార్పులు చేశారు. ఇండిగో, స్టార్ ఎయిర్, ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి కొత్త షెడ్యూల్ అమల్లోకి వచ్చింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తిరుపతికి వచ్చే విమాన సర్వీసుల కొత్త టైమింట్స్ ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments