Pawan Kalyan To Go Kerala: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళ వెళుతున్నారు. ఆయన కేరళలోని ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్స కేంద్రంలో వైద్యం చేయించుకోనున్నారు. వరుసగా రాజకీయ, పాలనాపరమైన కార్యక్రమాలతో తీవ్ర అలసటతో ఉన్నారు. అందుకే శరీర ఆరోగ్య సమతుల్యత కోసం.. కేరళ ప్రకృతి వైద్య కేంద్రంలో ప్రత్యేక థెరపీల చేయించుకునేందుకు దాదాపు 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కేరళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. 20 రోజుల పాటూ అక్కడే!
RELATED ARTICLES


