HomeAndhra Pradeshవిజయవాడ: దుర్గమ్మ భక్తులకు రిలీఫ్.. ఏడు అంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్, వసతి సముదాయం.!

విజయవాడ: దుర్గమ్మ భక్తులకు రిలీఫ్.. ఏడు అంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్, వసతి సముదాయం.!

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్. దుర్గ గుడి వద్ద ట్రాఫిక్, వసతి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఏడు అంతస్తుల పార్కింగ్, వసతి సముదాయం నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టీటీడీకి ఉన్న మూడు ఎకరాల స్థలంలో ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments