Andhra Pradesh Rains Today: ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు పలు జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేశారు. ఇవాళ పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అంటున్నారు. పిడుగులు పడతాయి కాబట్టి ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణశాఖ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
RELATED ARTICLES


