HomeAndhra Pradeshవిజయవాడ బస్టాండ్‌లో ఐదు రూపాయల సమస్య.. జర్నలిస్ట్ ఆవేదన, ఆర్టీసీకి రిక్వెస్ట్.. నెటిజన్ల మద్దతు

విజయవాడ బస్టాండ్‌లో ఐదు రూపాయల సమస్య.. జర్నలిస్ట్ ఆవేదన, ఆర్టీసీకి రిక్వెస్ట్.. నెటిజన్ల మద్దతు

Vijayawada Apsrtc Bus Stand Rs 5 For Toilet Use: సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఎన్నో సమస్యల్ని ప్రస్తావిస్తుంటారు. ఓ జర్నలిస్ట్ విజయవాడ బస్టాండ్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యను సోషల్ మీడియాలో ప్రస్తావించారు. బస్టాండ్‌లో యూరిన్ కోసం టాయిలెట్ ఉపయోగిస్తే రూ.5 వసూలు చేస్తున్నారని.. కానీ ఎవరి దగ్గర సమయానికి డబ్బులు ఉండటం లేదన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు వెంటనే విజయవాడ బస్టాండ్‌లోని ఈ సమస్యపై స్పందించి పరిష్కరించాలని ఆయన కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments