HomeHeadlinesఓల్డ్ మంక్‌ను రమ్‌గా అమ్మొద్దు: బాంబే హైకోర్టులో ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ వాదనలు

ఓల్డ్ మంక్‌ను రమ్‌గా అమ్మొద్దు: బాంబే హైకోర్టులో ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ వాదనలు

ప్రముఖ మద్యం బ్రాండ్ ఓల్డ్ మంక్‌ను ఇకపై ‘రమ్’ అని పిలవడానికి వీల్లేదని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ) బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది. న్యూట్రల్ ఆల్కహాల్, రమ్ ఫ్లేవర్‌తో తయారు చేస్తున్న ఈ పానీయాన్ని ‘రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్’గా మాత్రమే అమ్మాలని స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments