HomeBusinessహైదరాబాద్ కంపెనీ గుడ్‌న్యూస్.. ఇన్వెస్టర్లకు ఏకంగా 1500 శాతం డివిడెండ్.. ఈ తేదీ లోపు కొంటేనే!

హైదరాబాద్ కంపెనీ గుడ్‌న్యూస్.. ఇన్వెస్టర్లకు ఏకంగా 1500 శాతం డివిడెండ్.. ఈ తేదీ లోపు కొంటేనే!

GOCL Share Price: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జీఓసీఎల్ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు ఏకంగా రూ. 30 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. షేరు ముఖ విలువపై చూస్తే ఇది ఏకంగా 1500 శాతం కావడం విశేషం. ఈ డివిడెండ్ పొందేందుకు 2026, సెప్టెంబర్ 22 రికార్డు తేదీగా ప్రకటించింది. ఈ క్రమంలో స్టాక్ ఇవాళ ఇంట్రాడేలో ఒక దశలో 15 శాతం వరకు పెరిగింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments