HomeAndhra Pradeshవైఎస్ఆర్‌కు క్రెడిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. టైం చూసి వాడేసిన ఏపీ కాంగ్రెస్.. వైసీపీకి చురకలు...

వైఎస్ఆర్‌కు క్రెడిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. టైం చూసి వాడేసిన ఏపీ కాంగ్రెస్.. వైసీపీకి చురకలు అంటిస్తోన్న అభిమానులు..!

Pawan Kalyan Appreciate To YS Rajasekhara Reddy: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఓ వీడియోను ట్వీట్ చేసింది. వైఎస్ రాజేశేఖర రెడ్డి గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. గతేడాది ఉప్పాడ పర్యటనలో కాకినాడ సెజ్ గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. కాకినాడ సెజ్ క్రెడిట్ వైఎస్సార్‌కు దక్కుతుందని ప్రశంసించారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను ట్వీట్ చేసింది
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments