HomeNation and World‘రోషన్ మిజావ్.. రోల్ నంబర్ 31’ నేపాల్ విషాదాన్ని చాటిచెబుతోన్న పాఠ్యపుస్తకాలు

‘రోషన్ మిజావ్.. రోల్ నంబర్ 31’ నేపాల్ విషాదాన్ని చాటిచెబుతోన్న పాఠ్యపుస్తకాలు

నేపాల్‌ జల ప్రళయంలో మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. విషాదం జరిగి వారం రోజులు గడిచిపోగా.. ఇప్పటివరకు 1,250 మృతదేహాలను వెలికితీశారు. మరో 4వేల మందికిపై ఆచూకీ తెలియడం లేదు. వీరిలో 583 మంది విదేశీయ పౌరులు. మరో 12 వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అయితే, నేపాల్‌ విషాదంలో ఎందరో కలలు చెదిరిపోయాయి. మరెంతో మంది ఆశల సౌధాలు కూలిపోయాయి. గ్రామాలకు గ్రామాలే మట్టిదిబ్బలుగా మారిపోయాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments