జమ్మూ కశ్మీర్లో 90వ దశకంలో కశ్మీరీ పండిట్ నర్స్ సరళా భట్ అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ పాత్ర ఉందంటూ ఈ ఏడాది జూన్‌లో దర్యాప్తు సంస్థ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి కౌంటర్‌గా మాలిక్ తాజాగా అఫిడవిట్ వేసి.. తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, తనకు మరణశిక్ష విధించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. అందుకే తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్టు ఆయన వెల్లడించారు.
సరళా భట్ హత్యలో నా పాత్రేమీ లేదు.. అయినా ఉరిశిక్ష విధించండి.. యాసిన్ మాలిక్ సంచలన అఫిడవిట్
RELATED ARTICLES


