మ్యాగీ, లేస్, థమ్స్ అప్ వంటి ప్రముఖ బ్రాండ్ల కాలంచెల్లిన ఆహార ఉత్పత్తులను రీప్యాకేజ్ చేస్తున్న భారీ రాకెట్‌ను మహారాష్ట్ర ఎఫ్‌డీఏ గుట్టురట్టు చేసింది. ఈ దాడులపై సీనియర్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండే స్పందిస్తూ.. వినియోగదారులను మోసం చేసే వ్యాపారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్స్పైరీ అయిన ఆహార ఉత్పత్తులను రీప్యాకేజ్ చేస్తున్న ముఠా అరెస్టు
RELATED ARTICLES


