HomeHeadlinesసీఈసీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆందోళనపై మాజీ మిత్రపక్షం డీఎంకే యూటర్న్.. 24 గంటల్లోనే

సీఈసీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆందోళనపై మాజీ మిత్రపక్షం డీఎంకే యూటర్న్.. 24 గంటల్లోనే

దేశవ్యాప్తంగా ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా ఉందని, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. దీనికి బాధ్యుడు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై మాజీ మిత్రపక్షం డీఎంకే.. విమర్శలు గుప్పించింది. తమిళనాడులో ఎస్ఐఆర్ గురించి ఆయన మాట్లాడటం లేదని ప్రశ్నించింది. ఇది జరిగిన 24 గంటలైనా కాలేదు ద్రవిడ పార్టీ వెనక్కి తగ్గడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments