HomeHeadlinesభారత్, ఇజ్రాయెల్‌‌కు కొత్తతరహా ఉగ్రవాదం ముప్పు రాబోతోంది.. ఇజ్రాయెల్ రాయబారి హెచ్చరిక

భారత్, ఇజ్రాయెల్‌‌కు కొత్తతరహా ఉగ్రవాదం ముప్పు రాబోతోంది.. ఇజ్రాయెల్ రాయబారి హెచ్చరిక

ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటన ప్రపంచానికి ఓ హెచ్చరిక. కొత్తతరహా ఉగ్రవాదానికి ఇది సంకేతమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా, భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఇజ్రాయెల్‌కు కొత్త తరహా ఉగ్రవాదం నుంచి పెను ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాద సమూహాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని పహల్గామ్‌లో జరిగిన దాడికి ఇందుకు ఉదహారణ అని ఆయన వ్యాఖ్యానించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments