HomeHeadlinesప్రతీ ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తెలపాల్సిందే: ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు సర్కారు సంచలన ఆదేశాలు

ప్రతీ ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తెలపాల్సిందే: ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు సర్కారు సంచలన ఆదేశాలు

తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులు అందరూ తమ స్థిర, చరాస్తులతో పాటు అప్పుల వివరాలను ఐఎఫ్‌హెచ్‌ఆర్‌ఎంఎస్ (IFHRMS) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా ఆస్తుల సమర్పణ పూర్తి చేయని ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని, ఈ వివరాలను ఉద్యోగుల యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ACR)లో నమోదు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments