తిరుమలకు వెళ్లే భక్తులను టీటీడీ మరోసారి అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్ సైట్లు, దళారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎన్ని నకిలీ వెబ్ సైట్లను గుర్తించారు, ఎంతమంది దళారులపై చర్యలు తీసుకున్నారనే వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది. తిరుమలకు సంబంధించిన ఏ విషయానికైనా టీటీడీ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.
శ్రీవారి భక్తులను మోసగిస్తున్న 249 నకిలీ వెబ్సైట్లు గుర్తింపు.. అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ..
RELATED ARTICLES


