HomeTELANGANAక్రిటికల్ మినరల్స్‌పై తెలంగాణ ఫోకస్.. ఆస్ట్రేలియా యూనివర్సిటీతో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం

క్రిటికల్ మినరల్స్‌పై తెలంగాణ ఫోకస్.. ఆస్ట్రేలియా యూనివర్సిటీతో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం

తెలంగాణలో క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధనలు, అత్యాధునిక టెక్నాలజీ డెవలప్‌మెంట్‌కు కీలక అడుగులు పడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ, సింగరేణి సంస్థ, ఐఐటీ హైదరాబాద్ కలిసి ఈ రంగంలో సహకరించే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఖనిజాల అన్వేషణ, వెలికితీత, ప్రాసెసింగ్, రిఫైనింగ్‌తో పాటు మైనింగ్ వ్యర్థాల నుంచి క్రిటికల్ మినరల్స్‌ను తిరిగి పొందే టెక్నాలజీలపై ఈ 3 సంస్థలు దృష్టి పెట్టనున్నాయి. దీని కోసం సింగరేణి బృందానికి మోనాష్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments