HomeAndhra Pradeshశ్రీవారి భక్తులను మోసగిస్తున్న 249 నకిలీ వెబ్‌సైట్లు గుర్తింపు.. అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ..

శ్రీవారి భక్తులను మోసగిస్తున్న 249 నకిలీ వెబ్‌సైట్లు గుర్తింపు.. అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ..

తిరుమలకు వెళ్లే భక్తులను టీటీడీ మరోసారి అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్ సైట్లు, దళారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎన్ని నకిలీ వెబ్ సైట్లను గుర్తించారు, ఎంతమంది దళారులపై చర్యలు తీసుకున్నారనే వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది. తిరుమలకు సంబంధించిన ఏ విషయానికైనా టీటీడీ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments