HomeAndhra Pradeshరాబోయే పండుగల వేళ ప్రయాణికులకు అలర్ట్ - హైటెక్ సిటీ స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్ గడువు...

రాబోయే పండుగల వేళ ప్రయాణికులకు అలర్ట్ – హైటెక్ సిటీ స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్ గడువు పొడిగింపు! లిస్ట్ ఇదే

దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల రద్దీ దృష్ట్యా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదల గడువును దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ప్రయాణికులు బోర్డింగ్ పాయింట్ ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments