ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, చార్టులు లేదా కాగితపు సహాయం లేకుండా కేవలం మానసిక లెక్కింపు ద్వారా 120 దేశాల స్థానిక సమయాన్ని 5.14 నిమిషాల్లోనే చెప్పి గుజరాత్‌కు చెందిన 21 ఏళ్ల యశ్ హేమాంగ్ బక్షి సంచలన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తీవ్రమైన ఏకాగ్రత, పట్టుదలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మించిన వేగంతో మానవ మెదడు పనిచేస్తుందని నిరూపించిన ఈ అహ్మదాబాద్ యువకుడి ఘనతను వరల్డ్ రికార్డ్ యూనియన్ అధికారికంగా గుర్తించింది.
5 నిమిషాల్లోనే 120 దేశాల సమయం చెప్పి అహ్మదాబాద్ యువకుడి వరల్డ్ రికార్డ్.. అసలెవరీ యష్ హేమాంగ్ బక్షి?
RELATED ARTICLES


