HomeBusinessమీ TDS రిటర్న్స్ ఫైల్ చేశారా? అక్టోబర్ 31 లాస్ట్ డేట్.. మిస్సైతే రూ.1,00,000 వరకు...

మీ TDS రిటర్న్స్ ఫైల్ చేశారా? అక్టోబర్ 31 లాస్ట్ డేట్.. మిస్సైతే రూ.1,00,000 వరకు పెనాల్టీ, ఆపై వడ్డీలు, లేట్ ఫీజులు కూడా!

TDS Returns Deadline: పన్ను మినహాయింపు చేయడమే కాకుండా, దానికి సంబంధించిన రిటర్న్ దాఖలు చేయడం, సర్టిఫికెట్లు జారీ చేయడం కూడా అంతే ముఖ్యం. రెండవ త్రైమాసికానికి (జులై నుంచి సెప్టెంబర్ వరకు) సంబంధించిన టీడీఎస్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు, సర్టిఫికెట్లు జారీ చేసేందుకు గడువు తేదీలు సమీపిస్తున్నాయి. అక్టోబర్ 31వ తేదీ లోపు టీడీఎస్ రిటర్న్స్ సమర్పించకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments