విక్టరీ వెంకటేష్ నటించిన సోషియో-ఫాంటసీ చిత్రం ‘దేవీపుత్రుడు’ (2001) వెనుక ఓ విచిత్ర కాకతాళీయం దాగుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సముద్రగర్భంలోని ద్వారక, దివ్య పేటికను కదిలించడం వల్ల ప్రకృతి ఆగ్రహించి భూకంపాలు వస్తాయని చూపించారు. విచిత్రంగా ఈ చిత్రం విడుదలైన 12 రోజులకే (జనవరి 26, 2001) గుజరాత్‌లోని భుజ్‌లో పెను భూకంపం సంభవించి తీవ్ర విషాదం నింపింది. అప్పట్లో రూ.14 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయినా, అద్భుతమైన విజువల్స్, మణిశర్మ సంగీతంతో నేటికీ క్లాసిక్‌గా నిలిచింది.
సినిమాలో ప్రళయం.. సరిగ్గా 12 రోజులకి భుజ్ భూకంపం.. ‘దేవీపుత్రుడు’ వెనుక ఉన్న మిస్టీరియస్ లింక్
RELATED ARTICLES


