HomeAndhra Pradeshప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? నెల్లూరులో ఉంటే ఈ ఫ్రీ స్టడీ సర్కిల్ మీ కోసమే!

ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? నెల్లూరులో ఉంటే ఈ ఫ్రీ స్టడీ సర్కిల్ మీ కోసమే!

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో 2013వ సంవత్సరంలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటయింది. గ్రూప్ 2, డీఎస్సీ, పోలీస్, రైల్వే, ఫారెస్ట్, బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆయా ఉద్యోగాలకు సంబంధించి ఒక్కో బ్యాచ్‌లో వంద మందికి శిక్షణ ఇస్తుంటారు. ఇప్పటి వరకు 900 మందికి శిక్షణ ఇస్తే 110 మంది వివిధ పోటీ పరీక్షల్లో అర్హత సాధించారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments