HomeAndhra Pradeshగిరిజన బాలిక మృతిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గొల్లగుప్ప ఘటనపై కీలక ఆదేశాలు

గిరిజన బాలిక మృతిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గొల్లగుప్ప ఘటనపై కీలక ఆదేశాలు

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణ మాత్రలు వికటించి ఒక బాలిక మృతిచెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. చిన్నా పెద్దా కలిపి మొత్తం 57 మంది వరకూ ఈ మాత్రల ప్రభావంతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించి, పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పోలవరం జిల్లా కలెక్టర్‌తో పాటు మిగతా అధికారులతో కూడా సీఎం మాట్లాడారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌తో పాటు ఇన్‌చార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా అధికారులతో మాట్లాడారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments