HomeBusinessయాపిల్ కొత్త CEOగా జాన్ టెర్నస్ బాధ్యతలు.. టిమ్ కుక్ కంటే ఎక్కువ జీతం.. నెలకు...

యాపిల్ కొత్త CEOగా జాన్ టెర్నస్ బాధ్యతలు.. టిమ్ కుక్ కంటే ఎక్కువ జీతం.. నెలకు ఎన్ని కోట్లో తెలుసా?

Apple CEO: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు స్వీకరించారు. టిమ్ కుక్ ఈ పదవి నుంచి వైదొలిగి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ఈ క్రమంలో కొత్త సీఈఓ వేతనానికి సంబంధించి కంపెనీ వివరాలు వెల్లడించింది. ఆయన వేతనం 58 మిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్‌కు తెలిపింది. మరి నెలకు ఎన్ని కోట్ల వేతనం అందుతుందో తెలుసా? టిమ్ కుక్ కొత్త ప్యాకేజీ ఎలా ఉండనుంది? అనే వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments