ఉక్రెయిన్-రష్యా యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో రష్యా భూభాగంపై అతిపెద్ద డ్రోన్ దాడులకు సిద్ధమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యన్ గగనతలం పౌర విమానయానానికి ఏమాత్రం సురక్షితం కాదని, మాస్కో విమానాశ్రయాలే లక్ష్యంగా ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని విమానయాన సంస్థలను అప్రమత్తం చేశారు. దీనిపై మండిపడిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ ఉగ్రవాదిలా ప్రవర్తిస్తోందని, అలాంటి వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తెగేసి చెప్పారు.
రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడికి జెలెన్స్కీ స్కెచ్.. గగనతలంలో ప్రయాణించొద్దంటూ తీవ్ర హెచ్చరికలు!
RELATED ARTICLES


