అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ నగర పరిధిలోని టైమ్స్ స్క్వేర్ వద్ద జరిగిన దారుణ కత్తిపోట్ల దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్, 32 ఏళ్ల ఎరిన్ పియాసెంటీ ప్రాణాలు కోల్పోయారు. ఐదు నెలల ప్రసూతి సెలవుల అనంతరం ఇటీవలే తిరిగి విధుల్లో చేరిన ఈ యువ తల్లిపై పమేలా సిస్నెరోస్ అనే మానసిక వికలాంగురాలైన మహిళ ఎలాంటి కారణం లేకుండా విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఎరిన్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. నిందితురాలిని పోలీసులు ఎదురుకాల్పుల్లో కాల్చి చంపారు.
పసిబిడ్డకు తల్లి, విధులకు హాజరైన కొద్ది రోజుల్లోనే.. కత్తిదాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ బలి
RELATED ARTICLES


