HomeSportsటైటిల్ దిశగా దూసుకెళ్తున్న ఈస్ట్ జోన్.. తిలక్ వర్మ ఒంటరి పోరాటం..!

టైటిల్ దిశగా దూసుకెళ్తున్న ఈస్ట్ జోన్.. తిలక్ వర్మ ఒంటరి పోరాటం..!

చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు విజయం వైపు దూసుకెళ్తోంది. ఈస్ట్ జోన్ సాధించిన 708 పరుగుల స్కోరుకు సమాధానంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. సౌత్ జోన్ ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. మహమ్మద్ షమీ, ముకేష్ కుమార్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (56*) అర్థశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments