HomeAndhra Pradeshఅలిపిరి వద్ద బ్యాగ్ మర్చిపోయిన తమిళనాడు భక్తుడు.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్..

అలిపిరి వద్ద బ్యాగ్ మర్చిపోయిన తమిళనాడు భక్తుడు.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్..

టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మరోసారి తమ అప్రమత్తతతో శెభాష్ అనిపించుకున్నారు. తమిళనాడుకు చెందిన భక్తుడు శ్రీవారి దర్శనం కోసం వచ్చి తన బ్యాగ్ చెక్ పాయింట్ వద్ద మర్చిపోయారు. ఈ విషయాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే అతనికి సమాచారం అందించి.. బ్యాగ్ తిరిగి అప్పగించారు, బ్యాగులో ఐదు లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి భక్తుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments