HomeAndhra Pradeshచేనేత కార్మికులకు ఈ గుర్తింపు కార్డుతో ఎన్నో ప్రయోజనాలు.. పూర్తిగా ఉచితం, వెంటనే దరఖాస్తు చేస్కోండి

చేనేత కార్మికులకు ఈ గుర్తింపు కార్డుతో ఎన్నో ప్రయోజనాలు.. పూర్తిగా ఉచితం, వెంటనే దరఖాస్తు చేస్కోండి

AP Govt On Handloom Weavers Pehchan Cards: ఏపీలో చేనేత కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. కేంద్రం పెహచాన్ పేరుతో ఈ కార్డుల్ని అందిస్తోంది. ఆధార్‌తో పాటుగా బ్యాంక్ అకౌంట్, ఫోటో, మొబైల్ నంబర్, సంతకంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నెలలోాగా కార్డును జారీ చేస్తారు. చాలామంది చేనేత కార్మికులకు ఈ పెహచాన్ కార్డు గురించి తెలియదు.. దీంతో అధికారులు ఏపీలో చేనేత కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments