HomeAndhra Pradeshతిరుమల వెళ్లే భక్తులకుముఖ్యమైన గమనిక.. మచిలీపట్నం నుంచి ప్రత్యేక రైలు.. ప్రతి శుక్ర, శనివారాల్లో

తిరుమల వెళ్లే భక్తులకుముఖ్యమైన గమనిక.. మచిలీపట్నం నుంచి ప్రత్యేక రైలు.. ప్రతి శుక్ర, శనివారాల్లో

Machilipatnam To Tiruchanur Special Train: సౌత్ కోస్ట్ రైల్వే తిరుమల వెళ్లే భక్తులకు తీపికబురు చెప్పింది. మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలును ప్రకటించారు. ప్రతి శుక్ర, శనివారాల్లో రైలు మచిలీపట్నం నుంచి వెళుతుంది.. ప్రతి శని, ఆదివారాల్లో తిరుచానూరు నుంచి మచిలీపట్నం వెళుతుంది. అలాగే గుంటూరు నుంచి చర్లపల్లికి కూడా ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ రెండు స్పెషల్ రైళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments