HomeNation and Worldతమిళనాట కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. ప్రధాని అభ్యర్థి విజయ్‌ అంటూ టీవీకే పట్టు.. ఈనెల 9న...

తమిళనాట కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. ప్రధాని అభ్యర్థి విజయ్‌ అంటూ టీవీకే పట్టు.. ఈనెల 9న మిత్రపక్షాలతో కీలక భేటీ

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే, కాంగ్రెస్ మధ్య ప్రధాని అభ్యర్థిత్వంపై విభేదాలు ముదురుతున్నాయి. విజయ్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని కొందరు టీవీకే నేతలు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 9న మిత్రపక్షాలతో టీవీకే కీలక సమావేశం నిర్వహించనుంది. మరోవైపు విజయ్ మాత్రం ఈ వివాదంపై ఇప్పటివరకు మౌనం పాటిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments