HomeAndhra Pradeshగోదావరి నదిలోకి దూకిన మరో కుటుంబం.. ముగ్గురు గల్లంతు, ఒకర్ని రక్షించిన జాలర్లు

గోదావరి నదిలోకి దూకిన మరో కుటుంబం.. ముగ్గురు గల్లంతు, ఒకర్ని రక్షించిన జాలర్లు

Tanuku Family Jumps Into Godavari River: పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ కుటుంబం యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకింది. ఈ ఘటనలోె శ్రీనివాసరావు భార్య పద్మినిని జాలర్లు రక్షించారు.. కానీ శ్రీనివాసరావుతో పాటు కుమారుడు, కుమార్తె గల్లంతయ్యారు. పద్మినిని వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకుకు తరలించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments