Gv Harsha Kumar On Chinna Reddy And Konda Surekha: కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్‌తో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇద్దరిని పదవుల నుంచి తప్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. పార్టీ అధిష్టానం చిన్నారెడ్డి విషయంలో పునరాలోచించాలని కోరారు. అదే సమయంలో కొండా సురేఖ హీరో అయ్యారని.. రేవంత్ రెడ్డి తొలిసారి మైనస్‌లో పడ్డారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ తీసుకున్న మూడు నిర్ణయాలతో కొండా సురేఖ హీరో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మైనస్: జీవీ హర్షకుమార్
RELATED ARTICLES


