నాలుగున్నరేళ్లకుపైగా సాగుతోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్‌కు మద్దతుగా నిలిచిన యూరోపియన్ దేశం.. భారతీయ కంపెనీ నుంచి ఆయుధాలు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. మొత్తం 70 మిలియన్ యూరోలు అంటే మన కరెన్సీలో దాదాపు 770 కోట్ల రూపాయలు విలువైన ఆయుధాలను ఈ సంస్థ సరఫరా చేయడానికి అంగీకరించింది. అయితే, ఇందులో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడం, ఆ దేశం జాతీయ ఆడిట్ సైతం ఖజానాకు నష్టం జరిగిందనే నివేదికల నేపథ్యంలో రక్షణ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు.
భారతీయ సంస్థతో రూ. 769 కోట్ల ఆయుధ ఒప్పందంలో కుంభకోణం.. ఎస్టోనియా రక్షణ మంత్రి రాజీనామా
RELATED ARTICLES


