HomeHeadlinesఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

APPSC Recruitments Age Limit Increased 2027: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఊరట కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. యూనిఫాం సర్వీసులకు సాధారణ కేటగిరీలో రెండేళ్ల పాటు వయోపరిమితిని పెంచారు. మిగిలిన నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు. 2027 సెప్టెంబర్‌ 30 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది.. ఏపీ ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలు విడుదల చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments