AP Govt Excellence Centers Spott Admissions: ఏపీ ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మూడు సెంటర్లు ఏర్పాటు చేయగా.. తాజాగా ఫస్టియర్‌లో మిగిలిన సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఒకవేళ ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలంటే ఎక్స్‌లెన్స్ సెంటర్లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు సమయం ఉందని తెలిపారు.. వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ ఎక్స్‌లెన్స్ సెంటర్లలో స్పాట్ అడ్మిషన్లు.. ఉచితంగా జేఈఈ, నీట్‌కు శిక్షణ.. త్వరపడండి
RELATED ARTICLES


