HomeAndhra Pradeshపంచాయతీలకు శుభవార్త.. త్వరలోనే 16వ ఆర్థిక సంఘం నిధుల విడుదల!

పంచాయతీలకు శుభవార్త.. త్వరలోనే 16వ ఆర్థిక సంఘం నిధుల విడుదల!

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన 16వ ఆర్థిక సంఘం నిధులను త్వరలోనే విడుదల చేయనుంది. గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారుల పేరుతో బ్యాంకులో ఖాతాలు తెరవాలంటూ ఇప్పటికే కేంద్ర ఆదేశించింది. ఈ నిధులను స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నిధుల్లో 40 శాతం పారిశుద్ధ్యం, 40 శాతం రహదారులు, మంచినీరు, వీధి దీపాలకు ఖర్చు చేయాలి. మరో 20 శాతం నిధులు కేంద్రం తన వద్దే ఉంచుకోనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments