HomeAndhra Pradesh68 కేసులు, 15 ఏళ్ల పాటూ జైల్లో.. తల్లి న్యాయ పోరాటంతో జైలు నుంచి మాజీ...

68 కేసులు, 15 ఏళ్ల పాటూ జైల్లో.. తల్లి న్యాయ పోరాటంతో జైలు నుంచి మాజీ మావోయిస్టు ఆజాద్ విడుదల

Ex Maoist Leader Azad Released From Jail: మాజీ మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై 68 కేసులు నమోదుకాగా.. దాదాపు 15 ఏళ్ల పాటూ జైల్లోనే ఉన్నారు. వాస్తవానికి ఆజాద్ 2011లో నే పోలీసుల ఎదుట లొంగిపోయారు. కానీ 10 రోజులకే ఒడిశా పోలీసులు ఆయన్ను విచారణ పేరుతో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనపై నమోదైన కేసులపై స్పెషల్ కోర్టులో విచారణ జరగ్గా.. ఆయన్ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వచ్చింది.. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments