HomeAndhra PradeshAP Tet 2026 రాసిన వారికి అలర్ట్.. ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల.. ఇలా...

AP Tet 2026 రాసిన వారికి అలర్ట్.. ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల.. ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి

Andhra Pradesh TET 2026 Response Sheet And Key Released: ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు tet2dsc.apcfss.in ద్వారా రెస్పాన్షస్ షీట్, ప్రాథమిక కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే అభ్యంతరాలను కూడా తెలియజేయొచ్చు.. ఈ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న టెట్ 2026 ఫలితాలను విడుదల చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments