HomeBusinessగోల్డ్ లోన్ బిజినెస్‌లోకి బిర్లా కంపెనీ.. మూడేళ్లలో ఏకంగా 1000 బ్రాంచుల ఏర్పాటే లక్ష్యం.. పూర్తి...

గోల్డ్ లోన్ బిజినెస్‌లోకి బిర్లా కంపెనీ.. మూడేళ్లలో ఏకంగా 1000 బ్రాంచుల ఏర్పాటే లక్ష్యం.. పూర్తి వివరాలివే

Aditya Birla Capital: దేశంలోని దిగ్గజ ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటైన ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. లోన్లు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పలు రకాల సేవల్ని ఒకే చోట అందిస్తుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన ఈ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇప్పుడు గోల్డ్ లోన్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తన సురక్షిత రుణాల వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments