HomeLifestyleఅధిక బరువు ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా, తాజా పరిశోధనలు చెబుతున్నదేంటంటే

అధిక బరువు ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా, తాజా పరిశోధనలు చెబుతున్నదేంటంటే

ఒబేసిటీ పారాడాక్స్ అంటే ఊబకాయ వైరుధ్యం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని జర్నల్ ఆఫ్ థొరాసిక్ ఆంకాలజీలో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం చెబుతోంది. పొట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వుని లంగ్ క్యాన్సర్‌ ప్రమాదంతో ముడిపెడుతూ ఎన్నో ముఖ్య విషయాలన్ని ఈ పరిశోధనలో వెల్లడించారు పరిశోధకులు. ఒబేసిటీ పారడాక్స్ అంటే హై బాడీ మాస్ ఇండెక్స్, తగ్గిన లంగ్ క్యాన్సర్ ప్రమాదం మధ్య ఓ సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీని గురించి మరెన్నో ముఖ్య విషయాలని కూడా చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments