HomeNation and WorldUS Iran War యురేనియం శుద్ధి నిలిపేతకు అంగీకారం..అణు కార్యక్రమంపై మెట్టు దిగిన ఇరాన్?

US Iran War యురేనియం శుద్ధి నిలిపేతకు అంగీకారం..అణు కార్యక్రమంపై మెట్టు దిగిన ఇరాన్?

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలను పునరుద్దరించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తోన్న ఖతార్, పాకిస్థాన్‌లు ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో తన అణు కార్యక్రమం విషయంలో ఇరాన్ కొంత వెనకడుగు వేసిందని, యురేనియం శుద్ధి ప్రక్రియను నిలిపివేయడానికి సమ్మతించిందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అటు, అమెరికా సైతం ఇరాన్‌పై ఆంక్షలను సడలింపునకు సిద్ధమైంది. దీంతో హర్మూజ్ జల సంధి చుట్టూనే పీటముడి కొనసాగుతోంది. అయితే, అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర నమ్మకం లేకపోవడం కొంత ఆటంకంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments