HomeNation and Worldపాక్ సైనిక కాన్వాయ్‌పై బలోచ్ రెబల్స్ మహిళా వింగ్ మొదటి ఆత్మాహుతి దాడి.. 9 మంది...

పాక్ సైనిక కాన్వాయ్‌పై బలోచ్ రెబల్స్ మహిళా వింగ్ మొదటి ఆత్మాహుతి దాడి.. 9 మంది జవాన్లు మృతి

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ ఆర్మీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేర్పాటువాద గ్రూప్ ఏర్పాటుచేసిన మహిళా వింగ్ తన తొలి దాడిని విజయవంతంగా పూర్తిచేసింది. సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్న కాడ్.. దగ్గర నుంచి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 9 మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments