Surya Gochar 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఒక నిర్దిష్ట కాలంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17వ తేదీ శనివారం ఉదయం 7:45 గంటలకు కన్యా రాశి నుంచి నిష్క్రమించి తులారాశిలో ప్రవేశించనున్నాడు. నెలరోజుల పాటు అంటే నవంబర్ 16వ తేదీన ఇదే రాశిలో నివాసం ఉండనున్నారు. అంతేకాదు ఇదే రాశిలో బుధుడితో కలయిక జరపనున్నాడు. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. శుక్రుడితో కలిసి శుక్రాదిత్య యోగం కూడా ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి సూర్యుడి సంచారం వల్ల లాభాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Gochar 2026: నవరాత్రుల వేళ తులారాశిలో సూర్యుడి సంచారంతో, సింహం, తులా సహా ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనాలు!
RELATED ARTICLES


