HomeSportsనేడు ఉప్పల్‌లో భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ చూసి భయపడుతున్న బౌలర్లు!

నేడు ఉప్పల్‌లో భారత్ – వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ చూసి భయపడుతున్న బౌలర్లు!

భారత్ – వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో బ్యాటర్లదే పైచేయి కాగా, బౌలర్లు చుక్కలు చూడాల్సి వచ్చింది. అయితే కొత్తగా మళ్లీ కొత్త మట్టి వేసిన హైదరాబాద్ పిచ్ కొంతవరకు బౌలర్లకు ఊరటనిస్తుందని ఆశిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments